Monday, May 4, 2026

Online Ticket Booking

Telangana

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జగిత్యాల నుంచి ముంబై ట్రెయిన్

Indian Railways | భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ (Mumbai Train) వరకు రైలు సర్వీసులు పున: ప్రారంభించింది.. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5:46 గంటలకు రైలు బయలుదేరి గురువారం మధ్యాహ్నం 1:25 కు దాదర్ చేరుకుంటుందని, రైల్వే అధికారులు తెలిపారు.  తిరిగి ఇదే రైలు గురువారం ముంబై నుంచి మధ్యాహ్నం 3:25 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం … Read more

Read More
Trending News

Indian Railways | సీనియర్ సిటిజన్స్ కోసం రైళ్లో లభించే ఉచిత సౌకర్యాలు ఏంటో మీకు తెలుసా..?

Indian Railways | భారతీయ రైల్వేలు సీనియర్ సిటిజన్ల (Senior Citizens )కు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 60 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 45 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు లోయర్ బెర్త్‌లకు అర్హులు. అలాగే కొన్ని మార్గదర్శకాలను అనుసరించి సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌ను పొందే అవకాశాలను పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు రైలులో ప్రయాణించేటప్పుడు ఉచితంగా ఈ సౌకర్యాలను పొందవచ్చు, ఫలితంగా వారు సాఫీగా గమ్యస్థానాలను … Read more

Read More
Trending News

How To Book Current Ticket: రైల్వేల్లో కొత్త ఫీచ‌ర్‌.. రైలు ఎక్కేముందే ఇలా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు..

How To Book Current Ticket : దీపావళి పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో, ప్రజలు చేసే అతి ముఖ్యమైన పని, తమ ఇళ్లలో తేవి తమ బంధువుల‌తో కలిసి పండుగలను ఆస్వాదించాలనే ఆశతో రైలు టిక్కెట్ బుకింగ్ చేసుకోవ‌డం.. అయితే, ఇది అనుకున్నంత సులభం కాదని మనందరికీ తెలుసు. మనలో చాలా మంది క‌న్ఫార్మ్‌ రైలు టిక్కెట్‌ను దొర‌క‌డం చాలా క‌ష్ట‌మైన ప‌ని. అనేక మార్గాల్లో రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పటిక‌ప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోతుంటాయి. … Read more

Read More
National

Railway Super App | రైల్వే టికెట్‌ బుకింగ్‌, ట్రాకింగ్‌ కోసం త్వరలో సూపర్‌ యాప్‌..!

Railway Super App | రైలు ప్రయాణికులకు శుభవార్త,  ఆన్ లైన్ లో  రైల్వే టికెట్ల బుకింగ్‌ కోసం ప్రయాణికులు సాధారణంగా ఐఆర్‌సీటీసీని  ఉపయోగిస్తుంటారు. రైల్వే ప్రయాణికులకు కోసం పలు రకాల  ప్రైవేట్ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.  అయితే, రైల్వే శాఖ అన్నిరకాల సేవలు అందించేందుకు తాజాగా సరికొత్త సూపర్‌ యాప్‌ను ప్రవేశపెట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో అన్ని రైల్వేసేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల కోసం  కొత్తగా సూపర్‌ యాప్‌ని రూపొందిస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..